మధ్యప్రదేశ్ హర్దా జిల్లాలోని ఓ టపాసుల తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగాపదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బైరాగఢ్ గ్రామంలోని బాణాసంచా...
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేబినెట్ మంత్రులు ఎంబీ పాటిల్, రామలింగారెడ్డితో పాటు కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలాకు కర్ణాటక రాష్ట్ర హైకోర్టు రూ.10వేల జరిమానా విధించింది. నలుగురిని ప్రజాప్రతినిధుల కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది....
ఆఫ్రికన్ దేశం జాంబియా దేశాన్ని కలరా వ్యాధి కుదిపేస్తోంది. దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలు ఈ అతిసార వ్యాధి బారినపడి.. వైద్యసౌకర్యాల కోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మునుపెన్నడూ ఎరుగని...
అతి పెద్ద గిరిజన జాతర మేడారంపై మావోయిస్టులు లేఖ విడుదల చేయడం కలకలం రేపింది. మేడారం జాతరకు ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని కార్యదర్శి వెంకటేష్ పేరుతో మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. మేడారం...
దేశంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుందని, ఎవ్వరేమనుకున్నా తమకు హ్యాట్రిక్ విజయం ఖాయమని ప్రధాని మోడీ తెలిపారు. బీజేపీకి సొంతంగా 370కి పైగా సీట్లు వస్తాయన్నారు. ఎన్డీయేకు వందకు పైగా సీట్లు వస్తాయని...
ఝార్ఖండ్ అసెంబ్లీలో సోమవారం నిర్వహించిన బలపరీక్షలో ముఖ్యమంత్రి చంపయీ సోరెన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం విజయం సాధించింది. మొత్తం 81 మంది ఎమ్మెల్యేలకు గానూ 47 మంది ఆయనకు మద్దతిచ్చారు. ఈ విశ్వాస...
ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడేవారిపై కేంద్రం కఠినచర్యలు తీసుకోనుంది. అక్రమార్కులను అడ్డుకునేందుకు వీలుగా పబ్లిక్ ఎగ్జామినేషన్స్(ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) బిల్లును సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దీనికింద నేరం...