ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మంగళవారం యూసీసీ బిల్లును ప్రవేశపెట్టారు. ఇటీవలే యూసీసీ బిల్లును ఆ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ బిల్లు అసెంబ్లీలో పాస్ అయితే.....
ఇంతకుముందెన్నడూ లేని స్థాయిలో ఇంధన రంగంలో భారత్ పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతోందని వెల్లడించారు. 2045 నాటికి దేశ ఇంధన అవసరాలు రెట్టింపవుతాయని ప్రధాని మోడీ అన్నారు. వచ్చే 5-6 ఏళ్లలో భారత ఇంధన...
మాజీ సైనికుడిగా పని చేసి ఉగ్రవాదిగా మారిన ఒక వ్యక్తిని దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఓ ఉగ్ర...
ఏప్రిల్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ రైలు సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని, తొలి రైలును ఢిల్లీ-ముంబయిల మధ్య ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. రాజధాని ఎక్స్‌ప్రెస్ కంటే వేగంగా ప్రయాణించే ఈ రైలులో 16 నుంచి...
ఝార్ఖండ్‌లో జరిగిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ గాంధీ ఓ కార్యకర్త చేతికి కుక్క తినే బిస్కెట్లు ఇచ్చినట్లు ఓ వీడియో వైరల్ అయ్యింది. దీనిని బీజేపీ నేతలు సామాజిక మాధ్యమాల్లో...
ప్రముఖ సినీ నటుడు విజయ్ రాజకీయ రంగ ప్రవేశంపై అగ్ర నటుడు రజనీకాంత్ స్పందించారు. కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం 'లాల్ సలామ్'. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న...
పోటీ పరీక్షల్లో జరిగే అక్రమాలను అడ్డుకునేందుకు వీలుగా రూపొందించిన 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) బిల్లు-2024'కు మంగళవారం లోక్‌సభలో ఆమోదం లభించింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ దీన్ని సభలో...