పెంపుడు కుక్క ఆరోగ్యం కుదుటపడాలని మొక్కులు మొక్కిన ఓ కుటుంబం ఆ కుక్క పేరిట నిలువెత్తు బంగారం(బంగారంలా భావించే బెల్లం) మేడారం సమ్మక్క సారక్క దేవతలకు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. సంఘటన హనుమకొండలో...
విద్యార్ధి జుట్టు విపరీతంగా పెరగడంతో, జుట్టు కత్తిరించుకోవాలని తరగతి గదిలో అధ్యాపకుడు మందలించాడు. అందరి ముందు మందలించాడని అవమానంగా భావించిన ఆ విద్యార్ధి భవనం మీద నుంచి కిందికి దూకేశాడు. సిద్దిపేట జిల్లాలో...
ఇంకా చలికాలం పోనే లేదు అప్పుడే భానుడి ప్రతాపం కనిపిస్తుంది. తెలంగాణలో గడిచిన రెండు, మూడు రోజుల నుండి 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒక్కసారిగా మారిన వాతావరణంతో ప్రజలు ఇబ్బందులు...
కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా హుక్కా తాగడంపై ప్రభుత్వం నిషేధం విధించింది. ప్రజలు, యువత ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు ప్రకటించారు. తక్షణమే...
ఉన్నత చదువుల కోసం విదేశాల్లోకి అమెరికా సహా ఇతర దేశాల్లో నివసిస్తోన్న తెలంగాణ విద్యార్థులు, యువత కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. చికాగోలో హైదరాబాద్...
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం పూర్తి అయిందని తమ తదుపరి లక్ష్యం కృష్ణుడని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో యోగి మాట్లాడుతూ కృష్ణ జన్మభూమి భూ వివాదం...
ఇంటికి వెళ్లేందుకు పాఠశాల సెలవు కోసం ఒక విద్యార్థి దారుణానికి పాల్పడ్డాడు. ఒకటవ తరగతి బాలుడిని చెరువులో ముంచి హత్య చేశాడు. దర్యాప్తులో ఈ విషయం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. పశ్చిమ...