Thursday, September 19, 2024
HomeUncategorizedమేడారం జాతర ఖర్చెంత.. ప్రింట్ చేసిన పాసులు ఎన్ని

మేడారం జాతర ఖర్చెంత.. ప్రింట్ చేసిన పాసులు ఎన్ని

Date:

మేడారం సమ్మక్క, సారక్క జాతరకు తెలంగాణ ప్రభుత్వం ఎన్ని కోట్ల నిధులు మంజూరు చేసింది. మంజూరైన నిధులను ములుగు జిల్లాలలోని ఏఏ ప్రభుత్వ శాఖకు ఎంతెంత కేటాయించారు. కేటాయించిన నిధులలో జిల్లా ప్రభుత్వ శాఖలు ఏఏ పనులు చేపట్టారు. చేపట్టిన పనులకు ఎంత ఖర్చు చేశారు. వాటి వివరాలు తెలపండి. మేడారం జాతరకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎన్ని వివిఐపీ, విఐపి పాసులు ప్రింట్ చేశారు. ఎంతమందికి ఏఏ పాసులు అందజేశారు. పూర్తి వివరాలు అందజేయగలరు. పై సమాచారం స్పష్టంగా సమాచారహక్కు చట్టం ద్వారా ఇవ్వాలని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి దరఖాస్తు చేయడం జరిగింది.