తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 9 యూనివర్సిటీలకు కొత్త వీసీలను నియమిస్తూ తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
కొత్తగా నియమితులైన వీసీలు వీరే…
పాలమూరు యూనివర్సిటీ- జి.ఎన్.శ్రీనివాస్
కాకతీయ యూనివర్సిటీ- ప్రతాప్‌రెడ్డి
ఓయూ – ఎం. కుమార్
శాతవాహన వర్సిటీ: ఉమేశ్ కుమార్
తెలుగు వర్సిటీ – నిత్యానందరావు
మహాత్మాగాంధీ వర్సిటీ- అల్తాఫ్ హుస్సేన్
తెలంగాణ యూనివర్సిటీ – యాదగిరిరావు
జయశంకర్ వర్సిటీ – జానయ్య
శ్రీకొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ హార్టికల్చర్ వర్సిటీ- రాజిరెడ్డి