Thursday, October 31, 2024
HomeUncategorizedషోకాజు నోటీసు ఇవ్వకుండా ఏలా తొలగిస్తారు

షోకాజు నోటీసు ఇవ్వకుండా ఏలా తొలగిస్తారు

Date:

బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడటంతో నటి హేమ డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలతో ప్రాథమిక సభ్యత్వాన్ని ‘మూవీ ఆర్టిస్టు అసోసియేషన్’ రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణును కలిసి లేఖ అందించారు.

 షోకాజు నోటీసు ఇవ్వకుండా తనని మా సభ్యత్వం నుంచి తొలగించడం అన్యాయం అని వాపోయారు. డ్రగ్స్ టెస్ట్ రిపోర్టులో తనకు నెగటివ్ వచ్చిందని, మళ్లీ ‘మా’లో తన సభ్యత్వాన్ని కొనసాగించాలని అభ్యర్థించారు. తనకి సపోర్ట్ చేయాలని కోరారు.