తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. అప్పటిలోగా నిర్ణయం తీసుకోకపోతే సుమోటో కేసుగా విచారిస్తామని పేర్కొంది....
రైలు ప్రయాణమంటే ఆసక్తి చూపే ప్రయాణీకులు చాలా మంది ఉంటారు. ప్రజల ఆలోచనకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం రైళ్లను అభివృద్ధి చేస్తోంది. వాటిలో మెరుగైన సౌకర్యాలు, వసతులు కల్పిస్తోంది. దీనిలో భాగంగా గంటలకు...
కేసీఆర్ కార్యాలయం ఏర్పాటుకు కొండా లక్ష్మణ్ బాపూజీ స్థలం ఇచ్చి, నిలువ నీడ ఇచ్చారని సీఎం రేవంత్ తెలిపారు. నాంపల్లిలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని(ఐఐహెచ్‌టీ) వర్చువల్‌గా ప్రారంభించారు. లలిత కళాతోరణంలో...
దేశంలో మంకీపాక్స్ అనుమానితులను గుర్తించడంతో కేంద్రం అప్రమత్తమై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వ్యాధిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన విషయం...
పశ్చిమబెంగాల్ కోల్‌కతా ట్రైనీ డాక్టర్ శవపరీక్షకు సంబంధించిన కీలక పత్రం మిస్ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై మండిపడింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఆగస్ట్ 9న...
ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లోకి వచ్చే నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను మాత్రమే కూలుస్తున్నామని అక్రమ కట్టడాల కూల్చివేతపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదివారం వివరణ ఇచ్చారు.
''ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో ఇప్పటికే నిర్మించి, అందులో ఎవరైనా...