గాంధీ మార్గాన్ని అందరూ అనుసరించాలని అది వ్యక్తికి, సమాజానికి చాలా మేలని హైకోర్టు న్యాయమూర్తి సుజయ్ పాల్ అన్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి సంధర్బంగా చంచల్ గూడ జైలులో జరిగిన వేడుకలకు...
తెలంగాణ రాష్ట్రంలోని పేదలకు ఇబ్బందులు రాకూడదనే గతంలో మూసీకి సంబంధించిన ప్రాజెక్టులను నిలిపివేశామని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం మూసీ సుందరీకరణ ప్రాజెక్టుతో సుమారు 2లక్షల మందిని రోడ్డున పడేసే...
హైదరాబాద్ నగరంలో ఊరేగింపులు, వేడుకల సందర్భంగా విపరీత శబ్ద కాలుష్యానికి దారితీస్తున్న డీజేలపై నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. డీజే సౌండ్ కారణంగా ఇబ్బందులు పడుతున్నామని డయిల్ 100కు ఫిర్యాదులు పెరగడంతో...
తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష చేశారు. 119 నియోజకవర్గాల్లో గ్రామాలు, వార్డులు లేదా డివిజన్లను ఎంపిక చేశామని అధికారులు సీఎంకి తెలిపారు. ఈ పైలట్ ప్రాజెక్టును...
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో కూల్చివేతలపై పలువురు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైడ్రా పనితీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై సోమవారం విచారణ జరిగింది. విచారణకు హైడ్రా కమిషనర్...
నిత్యం తెలంగాణ ప్రజల సమస్యలపై పోరాడుతున్న తనపై కాంగ్రెస్ ప్రభుత్వం బురదజల్లే వికృత రాజకీయాలకు తెరలేపుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను పక్కకు మళ్లించటానికి గోబెల్స్ ప్రచారాలను...