Monday, December 23, 2024
Homeజాతీయం

జాతీయం

భార‌త్‌లో ప‌ర్య‌టించ‌నున్న మాల్దీవుల అధ్య‌క్షుడు

భార‌త్‌, మాల్దీవుల మ‌ధ్య తలెత్తిన దౌత్య విభేదాల సంబంధాల‌ను మెరుగుప‌ర్చుకునేందుకు మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్‌ ముయిజ్జు అక్టోబర్‌ రెండో వారంలో అధికారికంగా భారత్‌లో పర్యటించనున్నట్లు అక్కడి అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇటీవల ఇరు...

పండుగ‌ల కోసం 6,000 ప్రత్యేక రైళ్లు

దేశంలో ద‌స‌రా, దీపావ‌ళి పండుగ‌ల కోసం ప‌ట్ట‌ణాల‌లో ఉన్న‌వారంతా త‌మ స్వంత గ్రామాల‌కు వెళతారు. తమ సొంతూర్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో కలిసి వేడుకలు చేసుకునేందుకు, ఎక్కువ శాతం ప్రజలు ప్రయాణం...

చిన్నారిని చంపాలనుకున్న కన్న తండ్రి

కన్నబిడ్డను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రి.. విచక్షణ కోల్పోయి తన కన్నకూతురినే చంపేయాలనుకున్నాడు. పెద్దనాన్నే దగ్గరుండి మృత్యువుపై ఆ చిన్నారిని గెలిపించాడు. రెండేళ్ల వయసు నుంచే మృత్యువుపై పోరాటం చేసి గెలిచిన ఆ చిన్నారి...

75, 80 ఏళ్ల వయస్సులో మీకు విడాకులు కావాలా

75, 80 ఏళ్ల వయస్సులో ఓ వృద్ధ జంట జీవితం చివరి దశలో విడాకులు కావాలంటూ కోర్టుకెక్కింది. అంతేకాకుండా తన భర్త నుంచి భరణం ఇప్పించాలంటూ ఆ వృద్ధురాలు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా.....

తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను రూపొందించిన డీఆర్‌డీవో

అత్యధిక ముప్పు స్థాయిలను ఇది సమర్థవంతంగా ఎదుర్కొనే తేలికైన బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లను డీఆర్‌డీవో రూపొందించింది. ఐఐటీ-ఢిల్లీతో కలిసి వీటిని తయారు చేసినట్లు రక్షణ శాఖ బుధవారం వెల్లడించింది. దీని ముందు, వెనక...

నవంబర్ నెలలో ఢిల్లీలో కృత్రిమ వర్షాలు

దేశ రాజధాని ఢిల్లీలో గాలి వీచే వేగం తగ్గిపోవడం వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పాటు వాహన కాలుష్యం అధికం కావడం ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. అయితే నవంబర్‌లో వాయు కాలుష్యం గరిష్ట...

ప‌రిశుభ్ర‌మైన ఆహారం కోసం ప్ర‌త్యేక చ‌ర్యలు

హోటళ్లు, రెస్టారెంట్లకు వ‌చ్చే వినియోగ‌దారుల‌కు ప‌రిశుభ్ర‌మైన ఆహారాన్ని అందాల‌నే ల‌క్ష్యంతో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పని సమయంలో చెఫ్‌లు, వెయిటర్లు మాస్కులు, గ్లౌవ్స్‌ ధరించాలని వెల్లడించింది. ఆహారశాలల వద్ద...

Must read

spot_img