మనిషి ఎప్పుడు ఎలా ఉంటున్నాడో అర్థంకావడం లేదు. ఎలాంటి అనారోగ్య సమస్యలకు గురవుతున్నాడో తెలియని పరిస్థితి నెలకొంది. మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అవయవం కాలేయం. హార్మోన్లను బ్యాలెన్స్ చేయడం నుంచి రక్తాన్ని...
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేశారు. స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సైల నుంచి హోంగార్డుల వరకు అందర్నీ ఒకేసారి బదిలీ...
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర పశ్చిమ బెంగాల్‌లో సాగుతుంది. పశ్చిమ బెంగాల్‌లో జరుగుతోన్న భారత్ జోడో న్యాయ యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కారు అద్దం ధ్వంసమైంది....
ఒక భారతీయుడు అమెరికాలో హెల్త్‌కేర్ కుంభకోణానికి పాల్పడడంతో అమెరికా న్యాయస్థానం దోషిగా తేల్చింది. అతడికి 9 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. భారత్‌కు చెందిన...
తెలంగాణలో నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం టీఎస్‌పీఎస్సీ ద్వారా త్వరలో ఉద్యోగాల భర్తీ చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన 7,094 మంది...
మనిషి బిజిబిజీ జీవితంలో సరియైన సమయానికి తిండి తినని పరిస్థితి నెలకొంది. కాస్తో, కూస్తో సమయం దొరుకుతే ఎక్కడో, ఒక చోట ఎదో ఒకటి తిని మమ అనిపిస్తున్నారు. వాటివల్ల ఎన్నో అనారోగ్య...
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు ఈడీ...