మూడో తరగతి చదువుతున్న ఒక చిన్నారి, స్కూల్లో గేమ్స్ ఆడుతూ కార్డియాక్ అరెస్ట్ కారణంగా చనిపోయింది. దీంతో ఈ సమస్య లక్షణాలు, చికిత్స మార్గాల గురించి అందరూ అవగాహన పెంచుకోవాలని వైద్యులు చెబుతున్నారు....
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతోంది. గత శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.గంగా, శారదా, ఘఘ్రా సహా తదితర నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి....
నిఫా వైరస్ కేరళ రాష్ట్రంలో కలకలం సృష్టిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఓ మరణం కూడా సంభవించింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ కట్టడి చర్యలు చేపట్టారు. మలప్పురం జిల్లాలో ఈ...
ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టై బెయిల్‌పై విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేస్తానన్న ప్రకటనపై సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. రాజకీయాల్లోకి రావద్దని కేజ్రీవాల్‌కు తాను...
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నాలుక కోసిన వారికి రూ.11 లక్షలు ఇస్తానని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన...
సీఎం రేవంత్ రెడ్డి దుష్ట సంప్రదాయాలకు తెరతీస్తున్నారన్న, దౌర్భాగ్య సీఎంగా చరిత్రలో నిలిచిపోతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని కేటీఆర్ సవాల్...
మన దేశంలో గోవును గోమాతగా పూజిస్తారు. ఆవులను పూజించడం మనం చూస్తూనే ఉన్నాం. భూమిపై మానవ మనుగడ ఎర్పడినప్పటి నుంచి మనుషులకు అన్ని విధాలుగా ఆవులు సహాయం చేస్తున్నాయి. సింధు నాగరికతలో భారతీయులు...