రోజురోజుకు టెక్నాలజీలో కొత్త, కొత్త మార్పులు వస్తున్నాయి. దానికి తోడు కృత్రిమ మేధస్సు నానాటికీ అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం అన్నిరంగాల్లో దీన్ని వినియోగిస్తున్నారు. అయితే.. ఈ సాంకేతికత ద్వారా కొందరు మోసాలకు తెర...
తెలియని వ్యక్తులు, అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తే ఎవరు చేశారో తెలుసుకునేందుకు ట్రూ కాలర్ యాప్ అందుబాటులో ఉంది. దానితో పాటు ఎన్నో యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని ఉపయోగించే...
అంతరిక్షంలోకి బోయింగ్ స్టార్ లైనర్ నౌకతో వెళ్లిన వ్యోమగామి సునీతా విలియమ్స్ తిరిగి భూమికి రావడంపై అనుమానాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఆమె వెళ్లిన స్టార్ లైనర్ నౌకలో తలెత్తిన ఇబ్బందుల కారణంగా వెంటనే...
చైనా సరిహద్దు ఉన్న నదిలో యుద్ధ ట్యాంక్(T-72 tank) కొట్టుకుపోయింది. దాంట్లో అయిదుగురు సైనికులు ఉన్నారు. వారిలో ఓ జేసీవో ఆఫీసర్ ఉన్నారు. నియంత్రణ రేఖ వద్ద లేహ్‌లో ఉన్న దౌలత్ బేగ్...
బీహార్‌లో వరుసగా బ్రిడ్జిలు కూలుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే వరుసగా నాలుగు బ్రిడ్జిలు కూలిపోయిన విషయం తెలిసిందే. గురువారం కిషన్‌బాగ్ జిల్లాలో, జూన్ 23న తూర్పు చంపారన్ జిల్లాలో, 22న సిశాన్‌లో,...
కొంతమంది ప్రభుత్వ వైద్యుల పనితీరు మరీ అధ్వాన్నంగా ఉంటుంది. మళ్లీ చేసిన తప్పును సమర్ధించుకుంటారు. గాయపడిన బాలుడి కాలుకు సర్జరీ బదులు డాక్టర్లు సున్తీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ పొరపాటు జరిగింది....
సీబీఐ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ ను హాజరుపర్చారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తదుపరి విచారణ నిమిత్తం కేజ్రీవాల్‌ను జ్యుడీషియల్...