తెలంగాణ ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఊరట లభించింది. ఈ నెల 30వ తేదీ వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని ఆదేశించింది. అయితే ఈ కేసును...
శీతాకాల పార్లమెంట్ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. విపక్ష సభ్యుల ఆందోళనల నేపథ్యంలో ఉభయసభలను నిరవధికంగా వాయిదా వేశారు. అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై విపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం...
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు వారసులు ప్రస్తుతం ఆటో డ్రైవర్లుగా జీవిస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది దేవుడు విధించిన న్యాయమని అన్నారు. శుక్రవారం అయోధ్యలోని అసర్ఫీ భవన్...
విద్యుత్ చోరీ చేసిన ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ నియోజకవర్గానికి చెందిన లోక్‌సభ ఎంపీ జియా ఉర్ రెహ్మాన్‌కు.. ఆ రాష్ట్ర విద్యుత్తు శాఖ 1.91 కోట్ల జరిమాన విధించింది. విద్యుత్తును చోరీ చేసిన ఘటనలో.....
భర్తకు తన కంపెనీలో పనిచేసే మహిళతో వివాహేతర సంబంధం ఉందని భార్య అనుమానించింది. ఆ మహిళను కలిసింది. వారిద్దరి మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఆ ఉద్యోగిని...
ఛలో ఢిల్లీ ప్రయత్నం విఫలం కావడంతో పంజాబీ రైతులు రైల్ రోకో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ రైతులు ఇప్పుడు రైళ్లను ఆపేస్తున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు రైళ్లను...