Sunday, September 22, 2024
HomeUncategorizedతెలంగాణాలో పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డులు ఎన్ని

తెలంగాణాలో పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డులు ఎన్ని

Date:

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 2023 డిసెంబర్ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఎంత మంది లబ్ధిదారులు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎంత మంది దరఖాస్తులు ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నాయి. జిల్లాల వారీగా రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య, పెండింగ్ లో ఉన్నవారి సంఖ్య వివరంగా తెలుగు అందించగలరు. పై సమాచారాన్ని స్పష్టంగా ఇవ్వాలని యూత్ ఫర్ యాంటీకరప్షన్ సంస్థ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేయడం జరిగింది.