Sunday, September 22, 2024
HomeUncategorizedల్యాండ్ క్రూయిజర్ వాహనాలు ఎక్కడున్నాయి

ల్యాండ్ క్రూయిజర్ వాహనాలు ఎక్కడున్నాయి

Date:

తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం కొనుగోలు చేసిన ల్యాండ్ క్రూయిజర్ వాహనాలు ఎవరు కొనుగోలు చేయమని ఆదేశాలు జారీ చేసారు. అట్టి ల్యాండ్ క్రూయిజర్ వాహనాలకు ఏ శాఖ నుంచి నిధులు మంజూరు చేసారు. ఇప్పుడు ఆ వాహనాలు ఎవరి అధీనంలో ఉన్నాయి. వాటిని ఎవరు వాడుతున్నారు. వాటికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుగులో ఇవ్వగలరని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేయడం జరిగింది.