Wednesday, October 30, 2024
Homeక్రైంఉన్నత విద్యకోసం వెళ్లి ప్రాణాలు కొల్పోతున్నారు

ఉన్నత విద్యకోసం వెళ్లి ప్రాణాలు కొల్పోతున్నారు

Date:

దేశం కాని దేశానికి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన భారత విద్యార్థులు పలు కారణాలతో మృత్యువాత పడుతున్నారు. అనారోగ్యం, దాడులు, హత్యలు ఆత్మహత్యల వల్ల ఈ ఐదేళ్లలో 633 మంది మరణించినట్లు కేంద్రం వెల్లడించింది. 

అత్యధికంగా కెనడాలో 172, యూకేలో 58, రష్యాలో 37, జర్మనీలో 24, పాకిస్థాన్లో ఒకరు చనిపోయారని తెలిపింది. విదేశీయుల దాడిలో కెనడాలో 9, అమెరికాలో ఆరుగురు, ఇతర దేశాల్లో 19 మంది మృతి చెందినట్లు పేర్కొంది..