Thursday, September 19, 2024
HomeUncategorizedప్రభుత్వ ఆసుపత్రులలో టెలి మెడిసిన్ సేవలు ఉన్నాయా..?

ప్రభుత్వ ఆసుపత్రులలో టెలి మెడిసిన్ సేవలు ఉన్నాయా..?

Date:


తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో టెలి మెడిసిన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఏఏ సమయాలలో టెలి మెడిసిన్ సేవలు పనిచేస్తున్నాయి. టెలి మెడిసిన్ సేవలు అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల పేరు, వాటి ఫోన్ నంబర్లు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా జాబితా అందింగలరని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ తెలంగాణ చీఫ్ సెక్రటరీ కార్యాలయానికి సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేయడం జరిగింది.