దేశ రాజధాని నగరం ఢిల్లీలో రోజురోజుకు నీటి కొరత పెరిగిపోతుంది. ప్రజలు నీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ట్యాంకర్ మాఫియా కట్టడికి, నీటి వృథాను అరికట్టడానికి ఆప్...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంత్రులుగా ప్రమాణం...
రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తి చనిపోయాడనుకొని కుటుంబసభ్యులు అతడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించింది. అయితే పెద్ద కర్మ ముందు రోజు ఆ వ్యక్తి తన కుటుంబానికి ఫోన్ చేశాడు. ఆ తర్వాత ఇంటికి...
మైనర్ బాలికతో శారీరక సంబంధం బాధితురాలి సమ్మతితోనే జరిగినప్పటికీ అది అత్యాచార నేరంగానే పరిగణించాల్సి ఉంటుందని దిల్లీ కోర్టు స్పష్టం చేసింది. 14 ఏళ్ల బాలిక గర్భం ధరించడానికి కారణమైన వ్యక్తిని దోషిగా...
నీట్ యూజీ - 2024 పరీక్షలో అవతవకలు జరిగినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే నీట్ ప్రవేశ పరీక్షను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై జస్టిన్ విక్రమ్ నాథ్, జస్టిస్...
భారత్‌లోని ఉన్నత విద్యా సంస్థల్లో విదేశీ విశ్వవిద్యాలయాల తరహాలోనే ఏడాదికి రెండుసార్లు ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ ప్రతిపాదనకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ చీఫ్ జగదీశ్ కుమార్...
చంద్రబాబును చూసేందుకు అయన కాన్వాయ్ వెంట ఒక మహిళ పరుగులు పెట్టింది. మహిళను చూసిన చంద్రబాబు.. కారు ఆపి ఆమెను పలకరించిన ఆసక్తికర ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష...