కువైట్ అగ్నిప్రమాదంలో మరణించిన భారత కార్మికుల మృతదేహాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక విమానం శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని పాలం ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఈ తెల్లవారుజామున 4 గంటలకే కువైట్ నుంచి బయలుదేరిన...
రహదారి గుంతలమయంగా మారడంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సొంత పార్టీ ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. రోడ్డు బాగయ్యే వరకు టోల్ ట్యాక్స్ వసూళ్లను నిలిపివేయాలని కోరారు. అస్సాంలోని ఖుమ్తాయ్ అసెంబ్లీకి చెందిన...
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయినా బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలులో ఖైదీగా ఉన్నారు. జైల్లో ఉన్న కవితను శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మర్యాద పూర్వకంగా...
దేశరాజధాని ఢిల్లీని శుక్రవారం సాయంత్రం దుమ్ము తుఫాన్ వణికించింది. సాయంత్రం 6 గంటలకు ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో దుమ్ము తుఫాను కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లపై విజిబిలిటీ కూడా బాగా తగ్గిపోయింది. దీంతో ముందు ఏమీ...
తెలంగాణలోని ప్రభుత్వ తెలుగు పాఠ్యపుస్తకం ముందు మాటలో తప్పులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠ్యపుస్తకాల విభాగం డైరెక్టర్ శ్రీనివాసచారి, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ రాధారెడ్డిపై చర్యలకు ఆదేశించింది. పాఠ్యపుస్తకాల బాధ్యతల నుంచి శ్రీనివాసచారి,...
అత్యవసర సమయాల్లో ఉన్నవారికి వైద్య సాయం అందించేలా ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. తమ డెలివరీ భాగస్వాములను తీర్చిదిద్దింది. ఒకే వేదికపై 4,300 మంది డెలివరీ...
దేశంలో ఇటీవల నాలుగు రోజుల వ్యవధిలో నాలుగు ఉగ్ర దాడులు జరిగాయి. ఈ క్రమంలోనే జమ్మూ-కశ్మీర్‌లోని భద్రత పరిస్థితులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం సమీక్షించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా,...