వచ్చే నెల నుంచి రాష్ట్రంలోని ఉన్నతస్థాయి ప్రభుత్వ ఉద్యోగులు తమ విద్యుత్ బిల్లులను సొంత డబ్బులతో చెల్లించుకోవాల్సి ఉంటుందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కీలక ప్రకటన చేశారు. అదేవిధంగా తాను, చీఫ్...
దేశంలో జులై 1 నుంచి కొత్త నేర చట్టాలు అమల్లోకి వస్తాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ వెల్లడించారు. జులై 1 నుంచి భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష...
కోల్‌కతా పోలీసు సిబ్బంది పనితీరుపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే వారిని కార్యాలయం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు. బాధితులతో కలిసి తనను కలిసేందుకు వచ్చిన సువేందు అధికారిని...
డిజిటల్ ప్రపంచంలో కొత్త, కొత్త మోసాలు పుట్టుకొస్తున్నాయి. సైబర్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. టెక్నాలజీ పెరిగిన తర్వాత అటాకర్లు కొత్త మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. ఇటీవల కాలంలో కస్టమ్స్ ఆఫీసర్స్ ముసుగులో...
మన దేశంలో చాలా మంది రైలు ప్రయాణం అంటే ఇష్టపడుతారు. రైల్లోనే ఎక్కువ ప్రయాణాలు చేస్తారు. బస్సు, ఫ్లైట్ టికెట్లతో పోలిస్తే రైలు టికెట్ తక్కువగా ఉండటం ఒక కారణమైతే, రైలు ప్రయాణం...
జార్ఖండ్‌లో పశ్చిమ సింఘ్‌భమ్ జిల్లాలో మావోయిస్టులకు భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మరణించారు. ఘటనా స్థలంలో పెద్దమొత్తంగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ...
అన్నాడీఎంకే పార్టీలోకి తన రీఎంట్రీకి సమయం ఆసన్నమైందని తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ కీలక ప్రకటన చేశారు. పార్టీలోకి తన పున:ప్రవేశం మొదలైందని అన్నారు. ఇటీవలే వెలువడిన...