Monday, November 18, 2024
HomeUncategorized

Uncategorized

మోడీ శిబిరంలో కొందరు నాతో టచ్‌లో ఉన్నారు

మోడీ శిబిరంలోని కొందరు నేతలు తమతో టచ్‌లో ఉన్నారంటూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. యూకే ఫైనాన్షియల్‌ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రధాని...

యూపీఎస్సీ ప్రిలిమ్స్‌ పరీక్ష రాసిన AI యాప్

నేడు ప్రపంచంలో కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత టెక్నాలజీ అన్ని రంగాల్ని ప్రభావితం చేస్తూ అతి వేగంగా దూసుకుపోతుంది. ఆదివారం దేశవ్యాప్తంగా నిర్వహించిన యూపీఎస్సీ ప్రిలిమ్స్‌ పరీక్షలోని ప్రశ్నల్ని.. కేవలం 7 నిమిషాల్లో...

పాకిస్థాన్‌తో పోలిస్తే ఇండియా వ‌ద్దే ఎక్కువ అణ్వాయుధాలు

ప్రపంచంలో అణ్వాయుధాలు ఉన్న దేశాల‌పై స్టాక్‌హోమ్ ఇంట‌ర్నేష‌న‌ల్ పీస్ రీస‌ర్చ్ ఇన్స్‌టిట్యూట్(ఎస్ఐపీఆర్ఐ) కొత్త నివేదిక‌ను ప్రకటన చేసింది. అమెరికా, ర‌ష్యా, ఫ్రాన్స్‌, చైనా, ఇండియా, పాకిస్థాన్ లాంటి దేశాలు త‌మ అణ్వాయుధా సంప‌ద‌ను...

వధువును వెతికిపెట్టని మ్యాట్రిమోనీకి జరిమానా

కేరళలోని ఒక జిల్లా వినియోగదారుల కోర్టు మ్యాట్రిమోనీకి షాకిచ్చింది. ఒక వ్యక్తికి వధువును కనుగొనడంలో విఫలమైనందుకు మ్యాట్రిమోనీ సైట్‌ను బాధ్యులను చేయడమే కాకుండా దానికి రూ. 25,000 జరిమానా కూడా విధించింది. అంతే...

మినీ స్విమ్మింగ్‌ పూల్‌గా ట్రాక్టర్‌ ట్రాలీ

దేశంలోని ఉత్తరభారతంలో కొన్ని రాష్ట్రాల్లో భానుడు మండిపోతున్నాడు. రికార్డు స్థాయిలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న ఓ యూట్యూబర్‌ కారులోనే...

తెలంగాణలో ఈ నెల 23 వరకు వర్షాలే

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 23 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌,...

పార్టీ మార్పుపై హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు

బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు తాను పార్టీ మారబోతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో ఆయన సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన...

Must read

spot_img