Monday, November 18, 2024
HomeUncategorized

Uncategorized

అరవింద్‌ కేజ్రీవాల్‌ కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ జ్యుడీషియల్‌ కస్టడీని రౌస్‌ అవెన్యూ కోర్టు జూలై 3 వరకు పొడిగించింది. కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోర్టును కోరింది....

విమానంలో ఉక్కపోత.. పనిచెయ్యని ఏసీ

ప్రయాణికులు సాధారణంగా బస్సులు, రైళ్లు, ఆటోలో ప్రయాణం చేసేటప్పుడు ఉక్కపోతకు గురవుతుంటారు. ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు పేపర్లు, అట్టముక్కలు, క్లాత్స్‌ వంటి వాటితో ఊపుకుంటుంటారు. అయితే, తాజాగా ఓ విమానంలో ఉక్కపోతకు...

ఒడిశాలో అతి పిన్న వయస్సు ఎమ్మెల్యే

ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దాంతో 25 ఏళ్ల నవీన్‌ పట్నాయక్‌ పాలనకు తెరపడింది. బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొత్త అసెంబ్లీ కొలువుదీరింది. ఈ సందర్భంగా...

వ్యవస్థను మోసం చేసే వ్యక్తి వైద్యుడు కావాలా

వ్యవస్థను మోసం చేసే వ్యక్తి వైద్యుడైతే.. సమాజానికి ఎంత హానికరమో ఆలోచించాలని సుప్రీంకోర్టు జాతీయ పరీక్ష మండలిపై తీవ్రంగా మండిపడింది. ఎక్కడైనా 0.001 శాతం నిర్లక్ష్యం ఉన్నా.. దాన్ని సకాలంలో పరిష్కరించాలని స్పష్టం...

ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ

కేరళలోని వయనాడ్‌ నియోజకవర్గంలో త్వరలో జరిగే ఉప ఎన్నిక ద్వారా ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరంగేట్రం చేసేందుకు హస్తం పార్టీ రంగం సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో ప్రియాంక పోటీపై స్పందించిన...

తెలంగాణలో ఐటీఐలను ప్రక్షాళన చేస్తాం

నిరుద్యోగ యువతకు చేదోడుగా ఉండాలనే ఉద్దేశంతో ఐటీఐలను ప్రక్షాళన చేయాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించిందని మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో 40 లక్షల మంది...

భారత సైన్యంలో ‘చర్మనిధి’ కేంద్రం

కేంద్ర ప్రభుత్వం భద్రత బలగాల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే మొట్టమొదటిసారి 'చర్మనిధి' కేంద్రాన్ని ప్రారంభించింది. ఆర్మీ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు కాలిన గాయాలు, ఇతర చర్మ సంబంధిత...

Must read

spot_img