'బేటీ బచావో, బేటీ పడావో'ను పాపులర్ నినాదాన్ని ఒక మహిళా కేంద్రమంత్రి సరిగా రాయలేకపోయారు. కేంద్రమంత్రి మాతృభాషలో ఈ పదాన్ని తప్పుగా రాయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట్లో...
విమానాశ్రయాలు, విమానయాన సంస్థలకు ఇటీవల నకిలీ బాంబు కాల్స్ తరచూ వస్తున్నాయి. దాంతో యాజమాన్యాలు, ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్న సందర్భాలు పెరుగుతున్నాయి. వీటిని అరికట్టడానికి ది బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్...
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మళ్లీ ప్రపంచ కుబేరుల జాబితాలో తొలి స్థానానికి చేరుకున్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ తాజా నివేదిక ప్రకారం.. 208 బిలియన్ డాలర్ల నికర విలువతో బెజోస్‌ను వెనక్కి...
ప్రస్తుత సమాజంలో ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారి సంఖ్య భారీగా పెరుగుతుంది. ఒక్కోసారి ఒకటి ఆర్డర్ పెడితే దానికి బదులుగా మరో వస్తువు డెలివరీ అవుతుంటుంది. ఫోన్లు ఆర్డర్ చేస్తే బిస్కెట్లు, స్టోన్స్...
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో వర్షాభావ పరిస్థితులు రైతులకు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో వర్షాలు కురవాలని, రైతులు కప్పతల్లి పూజలు చేస్తున్నారు. కప్పలకు పెళ్లిళ్లు చేసి వర్షాల కోసం వరుణ దేవుడిని ప్రార్థిస్తున్నారు....
ఒడిశాలో ఇటీవలే జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించిన బీజేపీ ఎమ్మెల్యేని ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అభినందించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. నవీన్ పట్నాయక్ ఇటీవలే...
అస్సాం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు పోటెత్తిన వరద కారణంగా రాష్ట్రం అతలాకుతలమవుతోంది. సుమారు 15 జిల్లాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. ఎక్కడికక్కడ రోడ్లు దెబ్బతిన్నాయి. ఇళ్లలోకి వరద నీరు...