వివిధ పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు లీకై, పరీక్షలు రద్దవుతుండటంతో ఎంతోమంది విద్యార్థులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఓ వైపు 'నీట్ యూజీ-2024' ప్రవేశపరీక్షపై గందరగోళం నెలకొన్న వేళ.. ఉత్తరప్రదేశ్‌లో ఫిబ్రవరి 11న జరిగిన...
దేశంలో 18వ లోక్‌సభ తొలి సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ సభ్యులతో ప్రమాణస్వీకార కార్యక్రమం చేపట్టారు. లోక్‌సభాపక్ష నేతగా ప్రధాని...
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఈ అంశంపై హైకోర్టు నిర్ణయం వెలువడ్డాకే తమ తీర్పు ఉంటుందని.. అప్పటివరకు వేచి ఉండాలని న్యాయస్థానం సూచించింది. ఒకవేళ ఆదేశాలు ఇస్తే అది...
ప్రధాని నరేంద్ర మోడీ ఎమర్జెన్సీపై పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధినేత మల్లిఖార్జున ఖర్గే స్పందించారు. ఖర్గే మీడియాతో మాట్లాడుతూ 50 ఏళ్ల క్రితం విధించిన ఎమర్జెన్సీ గురించి ప్రధాని నిరంతరం ప్రస్తావిస్తూనే...
అభివృద్ది అంటే ఏంటి.. డబ్బు ఉంటేనే అభివృద్ది కాదు కదా.. ఒక మనిషి అన్ని రంగాల్లో, అన్ని విధాలుగా అవగాహన పెంచుకొని ముందుకు సాగాలి.. ఎంతోమంది సమాజానికి దూరంగా బతుకుతున్నారు.. సమాజంలో ఉన్న...
తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ కేసులు పెరుగుతోన్నాయి. చెత్త కుప్పల్లో, మురికి కాలువల్లో వృద్ధి చెందే ఈ దోమలు ఇంట్లో కూడా పెరుగుతోన్నాయి. వర్షకాలం వర్షపు నీరు నిలిచిపోయి డెంగ్యూ దోమలు పెరుగుతోన్నాయి. ముఖ్యంగా...
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ అంశంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు మే 5న నిర్వహించిన ఈ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో దీనిపై దర్యాప్తు చేయాలని కేంద్రం...