Sunday, November 17, 2024
HomeUncategorized

Uncategorized

వీధి శునకం కోసం రతన్‌ టాటా అభ్యర్థన

ప్రపంచ బిలియనీర్లలో ఒకరైనా ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గొప్ప మనసున్న టాటా ఎంతోమందికి సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. అలాంటి ఆయన ముంబయి వాసులను...

నీట్‌ పేపర్‌ లీక్‌ కేసులో మొదలైన అరెస్టులు

నీట్‌-యూజీ 2024 కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. దీనికి సంబంధించి అరెస్టులు మొదలుపెట్టింది. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న మనీశ్‌ ప్రకాశ్‌, అశుతోష్‌ను బిహార్‌లోని పట్నాలో అదుపులోకి తీసుకొంది. ఈ...

బుల్లెట్‌ రైళ్లు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం..!

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేడు పార్లమెంట్‌ ఉభయసభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో బుల్లెట్‌ రైల్‌పై ప్రస్తావించారు. ''నా ప్రభుత్వం దేశవ్యాప్తంగా బుల్లెట్‌ రైల్‌ కారిడార్లను విస్తరించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేపట్టనుంది. తూర్పు,...

నీట్ అవకతవకలపై సుప్రీంకోర్టు నోటీసులు

భారత సుప్రీంకోర్టు నీట్‌-యూజీ 2024లో అవకతవకలపై ఎన్‌టీఏ (నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ)కు గురువారం నోటీసులు జారీ చేసింది. జులై 8వ తేదీలోగా దీనికి తగిన సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. నీట్‌-యూజీ 2024పై వచ్చిన...

మీ వయస్సు 25ఏళ్లు దాటిందా

ప్రస్తుత సమాజంలో మనిషి ఆరోగ్యం ఎప్పుడు, ఏలా ఉంటుందో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. ఆరోగ్యంపై ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. ప్రస్తుతం మారిన జీవన శైలి, అనారోగ్యకరమైన ఆహారం...

నిత్య పెళ్లి కూతురికి హెచ్‌ఐవీ పాజిటివ్‌

ఒక మహిళ దొంగ పెళ్లి చేసుకుని అర్థరాత్రి నగలు, నగదుతో పరారవుతుంది. పెండ్లి కొడుకులను నమ్మించి మోసం చేసిన నిత్య పెళ్లి కూతురికి హెచ్‌ఐవీ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వెంటనే అధికారులు ఆమెను...

మూజువాణీ ఓటుతో ఓంబిర్లా విజయం

లోక్‌సభ సభాపతిగా మరోసారి ఓంబిర్లానే గెలుపొందారు. బుధవారం జరిగిన ఓటింగ్‌లో ఇండియా కూటమి అభ్యర్థి కె.సురేశ్‌పై ఓం బిర్లా గెలుపొందారు. మూజువాణీ ఓటుతో ఓంబిర్లా విజయం సాధించినట్లు ప్రొటెం స్పీకర్‌ బర్తృహరి మహతాబ్‌...

Must read

spot_img