పర్యావరణ పరిరక్షణకు పచ్చని చెట్లే మూలం.. అందుకే ప్రభుత్వాలు కూడా చెట్లను పెంచాలనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. కానీ అన్ని రకాల చెట్లు మనకు మేలు చేస్తాయని అనుకోకూడదని, హాని చేకూర్చే చెట్లూ కూడా...
ఒడిశాలోని పూరి క్షేత్రం భక్తజనసంద్రంగా మారింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆదివారం ఆరంభమైన రథయాత్ర సోమవారం రెండోరోజూ కొనసాగుతున్నది. దాదాపు 53 సంవత్సరాల తర్వాత జగన్నాథుడి రథయాత్ర రెండురోజుల పాటు కొనసాగుతున్న విషయం తెలిసిందే....
దేశంలో జరిగిన నీట్ యూజీ 2024 పరీక్ష లీకైన మాట వాస్తవమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, ఇది 23లక్షల మందితో జీవితాలతో ముడిపడిన అంశం అయినందున.. 'నీట్ రీటెస్ట్'ను తాము చివరి...
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్ల విచారణను తెలంగాణ హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. ఇటీవల భారాస నుంచి గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. వారిపై...
ముంబయిలో భారీ వర్షాలు కురవడంతో రోడ్లపై వరద పోటెత్తుతున్నది. ఈ భారీ వర్షాల కారణంగా రైళ్ల రాకపోకలకు సైతం తీవ్రంగా అంతరాయం కలుగుతున్నది. వానల కారణంగా పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ఆదివారం...
దేశంలో మహిళలకు నెలసరి సెలవులు ఇవ్వాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇప్పటికే బీహార్లో 1992 నుంచీ నెలకు రెండు రోజుల పాటు మహిళలకు ఈ సెలవు ఇస్తున్నారు. కేరళలోనూ నెలకు మూడు రోజుల పాటు...
అస్సాంలో వరద బీభత్సం కారణంగా కజిరంగ జాతీయ పార్కు తీవ్ర ప్రభావానికి గురైంది. పార్కులోకి భారీగా నీరు చేరింది. దీంతో సుమారు 131 వన్యప్రాణులు మృత్యువాత పడ్డాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.....