జీవితంలో గెలుపోటములు సహజమని, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీని కించపరిచే విధంగా మాట్లాడటం మానుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. జీవితంలో గెలుపోటములు సంభవిస్తుంటాయి. ఈ విషయంలో స్మృతీ...
ఉత్తరప్రదేశ్‌లో జరిగిన హాథ్రస్ తొక్కిసలాట ఘటనపై విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఇటువంటి కేసులు దేశ ప్రజలను కలవరపెడుతున్నాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జె.బి.పార్దివాలా,...
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటేనని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ శంషాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ...
ఒడిశా పూరీలో కొలువైన శ్రీ జగన్నాథ దేవాలయం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిచెందింది. పూరీ జగన్నాథుని రత్న భాండాగారాన్ని జులై 14వ తేదిన తెరవాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ భాండాగారం ఎంతో...
ఒక వ్యక్తి, తన ఇంటి పరిసరాల్లో దోమలు విపరీతంగా పెరగడానికి కారణం అయినందుకు కోర్టు అతనికి రూ.2000 జరిమానా విధించింది. బ్లాక్ కుటుంబస్ధ్యకేంద్రం సూపర్‌వైజర్ కెబి జోబి దాఖలు చేసిన పిటిషన్‌పై ఇరింగలకుడ...
ఒక వ్యక్తికి తన జీవితకాలంలో ఎప్పుడో ఒకసారి పాము కనిపించవచ్చు. అనుకొని సంధర్బాలలో పాము కాటుకు గురయ్యేవారు చాలా తక్కువ మంది ఉంటారు. కాని ఉత్తరప్రదేశ్ ఫతేపూర్‌కు చెందిన 24 ఏళ్ల వికాస్...
దేశంలోని కొన్ని రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా వరదలు సంభవిస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించిపోతోంది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో రోడ్లన్నీ పూర్తిగా...