Saturday, September 21, 2024
HomeUncategorized

Uncategorized

వాట్సప్‌లో కొత్తగా మరో ఫీచర్‌

వాట్సప్‌ కొత్తగా మరో ఫీచర్‌ తీసుకొచ్చింది. మెసేజింగ్‌ అనుభవాన్ని మరింత సులభతరం చేస్తూ వాయిస్‌ ట్రాన్‌స్క్రిప్షన్‌ ఫీచర్‌ను ఆండ్రాయిడ్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌తో మనకొచ్చే వాయిస్‌ మెసేజ్‌ టెక్ట్స్‌ రూపంలో...

45ఏళ్ల తర్వాత పోలెండ్ చేరుకున్న మోడీ

భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ రెండు రోజుల పర్యటనలో భాగంగా పోలెండ్‌ చేరుకున్నారు. భారత్‌, పోలెండ్‌ల మధ్య దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోడీ అక్కడ పర్యటిస్తున్న విషయం...

వందేళ్లు దాటిన వృద్ద ఓటర్లు పదివేల మంది

హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఈసారి ఓటు వేయబోయే ఓటర్లలో 10 వేలకు పైగా వందేళ్లు దాటిన వృద్ధులు ఉన్నారు. దీంతో ఈసీ ఆశ్చర్యం వ్యక్తం...

37ఏళ్లు బంగ్లాదేశ్ జైల్లో గడిపిన వ్య‌క్తి

భార‌త్‌కు చెందిన ఒక వ్యక్తి బంగ్లాదేశ్‌ జైళ్లలో 37 ఏళ్లు గడిపాడు. చివరకు ఒక సంస్థ సహకారంతో భారత్‌కు తిరిగి వచ్చాడు. 62 ఏళ్ల వయసులో కుటుంబ సభ్యులను కలుసుకుని సంతోషం వ్యక్తం...

సామాజిక అంత‌రానికి ఈ-కామ‌ర్సే కార‌ణం

దేశంలో పుట్టుగొడుగుల్లా శరవేగంగా విస్తరిస్తున్న ఈ-కామర్స్‌ సంస్కృతిపై కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ తరహా సంస్థలు పుట్టుకొస్తుండటాన్ని గొప్ప విజయంగా భావించకూడదని, ఇది ఆందోళన చెందాల్సిన విషయమని అన్నారు. ‘ఉద్యోగ...

పొర‌పాటున డిప్యూటీ క‌లెక్ట‌ర్‌పై లాఠీచార్జ్‌

దేశ‌వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ బుధవారం భారత్‌ బంద్‌కు రిజర్వేషన్‌ బచావో సంఘర్ష్‌ సమితి పిలుపునిచ్చింది. అయితే ఆందోళనకారులను చెదరగొట్టే క్రమంలో ఒక పోలీస్ పొరపాటున...

స్పామ్ కాల్స్‌, మెసెజ్‌ల‌పై ట్రాయ్ ఉక్కుపాదం

మెసేజింగ్‌ సర్వీసులను వినియోగించుకుని జరిగే మోసపూరిత విధానాల నుంచి యూజర్లను రక్షించేందుకు స్పామ్‌ కాల్స్‌, మెసేజ్‌లపై ఉక్కుపాదం మోపేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ సిద్ధమైంది. ఇందులో భాగంగా 14 సిరీస్‌తో ప్రారంభమయ్యే టెలీ...

Must read

spot_img