Saturday, January 4, 2025
Homeతెలంగాణ

తెలంగాణ

ఈ సంవ‌త్స‌రం చ‌లి తీవ్ర‌త ఎక్కువే

తెలంగాణ రాష్ట్రంలో చ‌లి తీవ్ర‌త క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతోంది. ముఖ్యంగా రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు తగ్గుతోన్నాయి. వచ్చే పది రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు....

భూములు బ‌దిలీ చేయ‌మ‌ని ఎవ‌రు చెప్పారు..?

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం భూదాన్‌ భూముల బదిలీ వ్యవహారంలో అక్రమాలకు సంబంధించి ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు తెలంగాణ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఆమోయ్‌ కుమార్‌ విచారించారు. శుక్రవారం ఉదయం...

హైడ్రాకు విస్తృత అధికారాలు చ‌ట్ట‌విరుద్ధం

తెలంగాణ హైకోర్టులో 'హైడ్రా' ఆర్డినెన్స్‌పై పిల్‌ దాఖలైంది. హైడ్రాకు విస్తృత అధికారాలు కట్టబెట్టడం చట్టవిరుద్ధమని మాజీ కార్పొరేటర్‌ మంచిరెడ్డి ప్రశాంత్‌ రెడ్డి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. హైడ్రా ఆర్డినెన్స్‌ సస్పెన్షన్‌కు మధ్యంతర...

రైతుల కోసం ఎంత దూర‌మైనా వెళుతా

తెలంగాణ రైతులు క‌ష్టాల‌లో పాలుపంచుకుంటాన‌ని, రైతుల కోసం ఎంత దూరమైనా వెళ్లి పోరాడతామని బిఆర్ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. జైలుకు వెళ్లేందుకూ సిద్ధమని చెప్పారు. ఆదిలాబాద్‌లో నిర్వహించిన బిఆర్ఎస్‌ రైతు పోరుబాట'...

పరువు నష్టం కేసులో కేటీఆర్ వాంగ్మూలం

మాజీ మంత్రి కేటీఆర్‌ పరువునష్టం దావా కేసులో నాంపల్లి కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. దాదాపు 20 నిమిషాల పాటు ఆయన స్టేట్‌మెంట్‌ను న్యాయస్థానం రికార్డు చేసింది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో తన...

ధ‌ర‌ణి పోర్ట‌ల్‌పై కీల‌క నిర్ణ‌యం

తెలంగాణ ప్ర‌భుత్వం ధ‌ర‌ణి పోర్ట‌ల్ నిర్వ‌హ‌ణ విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ధరణి పోర్టల్ నిర్వహణను నేషనల్ ఇన్‌ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ)కి అప్పగించింది. ఈ మేరకు ఎన్‌ఐసీతో తెలంగాణ సర్కార్ ఒప్పందం చేసుకుంది....

తెలంగాణ‌లో మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం

తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. మంగ‌ళ‌వారం ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, వరంగల్, రంగారెడ్డి, హైదారాబాద్‌తో పాటు...

Must read

spot_img