కులగణనను బాధ్యతగా పనిచేయాలని కష్టానికి తగిన ఫలితం తప్పకుండా ఉంటుందని పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సోనియాగాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టి తీరుతామని స్పష్టం చేశారు....
ఆహార ప్రియులు ఎంతో ఇష్టంగా తినే మయోనైజ్‌పై తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ నిషేధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులతో సమీక్ష అనంతరం వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర...
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో రాష్ట్ర ప్రభుత్వం డైట్, కాస్మొటిక్ ఛార్జీలను పెంచింది. అన్ని రకాల గురుకులాలు, పలు శాఖలకు చెందిన అనుబంధ హాస్టళ్లలో డైట్ ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం...
హైదరాబాద్ నుంచి విమాన ప్రయాణాలు భారీగా పెరుగుతున్నాయి. దేశీయంగా కాకుండా అంతర్జాతీయంగా కూడా ప్రయాణాలు భారీగా పెరిగాయి. దీంతో శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి పలు దేశాలకు నేరుగా...
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఏ వర్గానికి మేలు చేయలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ ధర్నాలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా...
బిఆర్ఎస్ హయాంలో హైదరాబాద్‌లో మురుగు నీటి శుద్ధికి సుమారు రూ.4 వేల కోట్లు కేటాయించామని, అప్పుడు నిర్మించిన ఎస్టీపీలనే సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారని బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కేసీఆర్...
తెలంగాణ రాష్ట్రంలో పోలీసు బెటాలియన్ కానిస్టేబుళ్లు, వారి కుటుంబసభ్యులు చేస్తున్న ఆందోళనలపై తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు.క్రమశిక్షణతో కూడిన ఫోర్సులో ఉంటూ ఆందోళనలు చేయడం సరికాదన్నారు. పోలీసుల ఆందోళనలు క్రమశిక్షణ ఉల్లంఘనే అన్నారు....