తెలంగాణలో మైనారిటీ సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ''మెజారిటీ, మైనారిటీ...
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో, లేదో అర్థం కావడం లేదని, తెలంగాణ మార్కెటింగ్ శాఖ అలసత్వం, సమన్వయలోపం వల్ల పత్తి రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునేవారే కరవయ్యారని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు....
రైతులకు మేలు చేయాలని ఉమ్మడి ఏపీలోని పాలకులు ఆలోచించలేదని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తన తాతకు 400 ఎకరాల ఆస్తి ఉండేదని అయితే అన్ని ఎకరాలు ఉన్నప్పటికీ నీళ్లు లేకపోవడంతో...
తెలంగాణ రాష్ట్రంలో ఎవరూ కాని ఆహారాన్ని కల్తీ చేసేందుకు ప్రయత్నిస్తే ఎట్టి పరిస్థితుల్లో వదలబోమని.. కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హెచ్చరించారు. నగరంలోని వెంగళరావు నగర్‌లోని...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 8న తన పుట్టినరోజు సందర్భంగా యాదాద్రి క్షేత్రంలో పూజలు చేయనున్నారు. అదే రోజు మూసీ పరివాహక ప్రాంతాల్లో పాదయాత్ర చేసే అవకాశం ఉంది. భువనగిరి...
తెలంగాణలో నవంబర్ 6 నుంచి కులగణన ప్రక్రియను ప్రారంభించనున్నారు. దేశంలో తొలిసారిగా ఇక్కడ కులగణన చేపట్టనున్నారు. నవంబర్ 6న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఆహ్వానించాలని రాష్ట్ర నాయకత్వం యోచిస్తోంది. ఈమేరకు గాంధీ...
తెలంగాణ రాష్ట్రంలోని బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది....