పాకిస్థాన్‌లో కాశ్మీర్ ఎప్పటికి భాగం కాదని, అక్కడి ప్రజలకు నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా హామీ ఇచ్చారు. జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదాన్ని భారత్‌లోకి ఎగదోయడాన్ని పాక్...
దేశంలో విమానయాన భద్రతకు మొదటి ప్రాధాన్యత అని, బెదిరింపులకు పాల్పడేవారిని నోఫ్లై జాబితాలో చేర్చేలా చట్టాలను సవరిస్తున్నామని కేంద్రమంత్రి కింజరపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఆయన సోమవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటి వరకు...
ఢిల్లీలో వాతావరణ మార్పులకు అనుగుణంగా గాలి నాణ్యత దారుణంగా పడిపోతున్నది. సోమవారం ఉదయానికి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 349కి పడిపోయింది. దాంతో కాలుష్య నియంత్రణ మండలి ఈ పరిస్థితిని ‘వెరీ పూర్’ కేటగిరిగా...
పశ్చిమ బెంగాల్ కోల్‌కతా ఆర్‌జీ కర్ ప్రభుత్వ ఆసుపత్రి ఘటనలో న్యాయం చేకూర్చాలని, తమ డిమాండ్లు నెరవేర్చాలని జూనియర్ వైద్యులు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతోంది. కాగా ఈ విషయంపై బెంగాల్...
కేంద్ర రైల్వే శాఖ సిబ్బంది కొరతను అధిగమించేందుకు దేశవ్యాప్తంగా పలు జోన్లలో 25వేల ఉద్యోగాలకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది. వీటికి దరఖాస్తు చేసుకునేందుకు రిటైర్డ్ రైల్వే ఉద్యోగులకు కూడా అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది....
దేశంలో విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపులు రావడం మామూలైపోయింది. తాజాగా శనివారం తెల్లవారుజామున 20కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు విమానాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేశారు....