పెళ్లి చేసుకున్న భర్తను నపుంసకుడు అని పిలవడం మానసిక క్రూరత్వమే అని పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఓ వ్యక్తికి అనుకూలంగా ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకులను హైకోర్టు సమర్థించింది. ఈ...
ఉగ్రవాద నిర్మూలించడానికి అన్ని దేశాలు కలిసి పోరాడాలని బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీ పిలుపు నిచ్చారు. రష్యాలోని కజాన్‌లో జరిగిన 16వ బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీ ప్రసంగించారు.
ఈ సందర్భంగా పుతిన్‌పై ప్రశంసలు...
భారతదేశంలో ఇద్దరు ఎంపీలు ఉన్న ఏకైక లోక్‌సభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని వయనాడ్ అని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ అన్నారు. వయనాడ్‌లో ప్రియాంకాగాంధీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం కోసం మంగళవారం రాత్రే...
దేశ రాజధాని ఢిల్లీలో విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యంపై కేంద్రంతో పాటు పంజాబ్, హర్యానా ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు మండిపడింది. పొరుగు రాష్ట్రాల్లో చెత్తను తగులుబెడుతుండడంతో ఢిల్లీలో ఏర్పడే కాలుష్యాన్ని అరికట్టేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు...
ప్రపంచంలో ఎవరూ ఆపదలో ఉన్నా, ఎక్కడైనా శాంతిని నెలకొల్పడానికి, ఇతరులకు సహాయం చేయడానికి భారతదేశం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు. బ్రిక్స్ శిఖరాగ సదస్సులో పాల్గొనేందుకు రష్యా వెళ్లిన మోడీ...
ఢిల్లీలో వక్ఫ్ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరగడంతో ఆగ్రహించిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ గాజు సీసాను పగలగొట్టడంతో ఆయన చేతికి...
జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, పడిన అవమానాలు గురించి బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు. ఓ సారి తన కారు చోరీకి గురికాగా ఫిర్యాదు చేస్తుంటే పోలీసులు...