వ్యవసాయం చేసే యువకులను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అందమైన అమ్మాయిలు మాత్రం వ్యవసాయం చేసే యువకులు అంటేనే పెళ్లికి నిరాకరిస్తున్నారని మహారాష్ట్ర ఎమ్మెల్యే దేవేంద్ర భూయర్ చేసిన వ్యాఖ్యలు...
శిక్ష పడ్డ ఖైదీలు అందరూ జైలులో సమానమేనని, కొన్ని జైళ్లలో జరుగుతున్న కుల వివక్ష పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖైదీలను కులవివక్ష ఆధారంగా వేరుగా చూడరాదని కోర్టు చెప్పింది. అన్ని...
కొందరు వ్యక్తులు డబ్బులు వసూలు చేసేందుకు ఏకంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో నకిలీ బ్రాంచ్‌ను తెరిచారు. ఆ బ్రాంచ్‌లో బ్యాంకు కార్యకలాపాలు కూడా ప్రారంభించారు. గ్రామస్తుల నుంచి డబ్బులు జమ...
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాఠశాల విద్యార్థులతో కలిసి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ప్రజలు సైతం పాల్గొనాలని ఈసందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. 'నేను,...
ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ తన కుమార్తెకు వివాహం చేసిన ఇతరుల పిల్లలను సన్యాసినులుగా ఎందుకు మార్చాలనుకుంటున్నారని మద్రాసు హైకోర్టు ప్రశ్నించిన విషయం తెలిసిందే. కోయంబత్తూరులో ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ నిర్వహిస్తున్న...
'జన్ సురాజ్ పార్టీ' పేరుతో ఎన్నికల మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త రాజకీయ పార్టీని బుధవారం అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన.. తమ పార్టీ...
ప్రపంచమంతా ఒక కుగ్రామం అన్నారు.. కాని నేడు ప్రపంచంలోని పలు దేశాల మధ్య వైరం తీవ్రస్థాయికి చేరింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఇంకా పోరు కొనసాగుతుంటే ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య వార్...