Saturday, January 11, 2025
Homeజాతీయం

జాతీయం

కాలుష్యం కార‌ణంగా మార్నింగ్ వాక్ మానేశాను

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య నివార‌ణ‌కు ఎన్ని క‌ఠిన‌ చ‌ర్యలు తీసుకుంటున్నాకాని వాయు కాలుష్యం మాత్రం త‌గ్గడంలేదు. కాలానుగుణంగా పెరుగుతున్న కాలుష్యం ఢిల్లీ వాసుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో...

ఏనుగుతో సెల్పీ కోసం ప్ర‌య‌త్నం

ఏనుగుతో సెల్ఫీ కోసం ప్ర‌యత్నించి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మ‌హారాష్ట్ర‌ గడ్చిరోలిలోని అబాపూర్‌ అడవుల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాంత్‌ రామచంద్ర సాత్రే (23) తన ఇద్దరు...

ఎవ‌రిని అడిగి న్యాయ దేవ‌త విగ్ర‌హాన్ని మార్చారు

భార‌త‌దేశంలో కొన్ని దశాబ్దాల తర్వాత సుప్రీంకోర్టులో న్యాయమాత విగ్రహాన్ని మార్చడంపై బార్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మార్పు చేసే ముందు తమ సభ్యులతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని బార్ అసోసియేషన్...

మైక్రోసాఫ్ట్ కంపెనీకి రాజీనామా చేస్తున్న మ‌హిళ‌లు

సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ‌ను మ‌హిళలు, నల్లజాతీయులు, లాటినిక్స్‌లు విడిచిపోతున్నార‌ని కంపెనీకి చెందిన డైవర్సిటీ అండ్‌ ఇంక్లూజన్‌ రిపోర్టు బుధవారం విడుదలైంది. దీనిలో ఈ విషయాలు బయటపడ్డాయి. వీటిల్లో స్వచ్ఛంద రాజీనామాలు, కంపెనీ...

ఐరాస‌లో భార‌త్‌కు శాశ్వ‌త స‌భ్య‌త్వం క‌ల్పించాలి

భార‌త్‌కు ఐక్యరాజ్య‌స‌మితి భ‌ద్ర‌తా మండ‌లిలో శాశ్వ‌త స‌భ్య‌త్వం క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ పేర్కొన్నారు. మరింత సమానమైన ప్రపంచ క్రమాన్ని సృష్టించేందుకు అంతర్జాతీయ అత్యున్నత సంస్థల్లో సంస్కరణలు...

50పైస‌లు చెల్లించ‌ని పోస్టాఫీసు

ప్ర‌తి మ‌నిషికి హ‌క్కులు ఉన్నాయి. మ‌న హ‌క్కుల‌కు భంగం క‌లిగితే శిక్షించేందుకు చ‌ట్టాలు ఉన్నాయి. అలాంటిది వినియోగ‌దారు నుంచి 50 పైసలు అదనంగా తీసుకున్న ఇండియన్‌ పోస్ట్‌కు వినియోగదారుల ఫోరం గట్టి షాక్‌...

ట్రాఫిక్ బాధ భ‌రించ‌లేక వాహ‌నాలు రోడ్డుపై వ‌దిలి ఇంటికి న‌డుచుకుంటూ వెళ్లిన జనం..

న‌గ‌రాలు రోజురోజుకు అభివృద్ది చెందుతున్నాయి.. కాని అభివృద్ది మాటేమో కాని ట్రాఫిక్ మాత్రం బీభ‌త్సంగా పెరిగిపోతుంది. అలాంటిది మన దేశంలో ట్రాఫిక్‌ జామ్‌ అంటే ముందుగా గుర్తొచ్చేది కర్ణాటక రాజధాని బెంగళూరు మహానగరమే....

Must read

spot_img