భారత్ మూడు రోజుల పర్యటన కోసం వచ్చిన శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే ఆదివారం భారత్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, రక్షణ, వాణిజ్యం, పెట్టుబడుల అంశంపై ప్రధాని...
రైతుల డిమాండ్ల పరిష్కారానికై చేపట్టిన ‘ఢిల్లీ చలో’ మార్చ్ ఉద్రిక్తంగా మారింది. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. రైతులపై హర్యాణా పోలీసులు టియర్ గ్యాస్, జల ఫిరంగులను ప్రయోగించారు. ఈ...
దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. గురువారం ఉదయం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రలు 4.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. ఈ సీజన్‌లో ఇదే అత్యల్పం అని భారత వాతావరణ శాఖ తెలిపింది....
దేశ రాజధాని ఢిల్లీకి అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ దూకుడు పెంచింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అనేక హామీలు ప్రకటిస్తోంది. ఇప్పటికే ఆటో డ్రైవర్లకు ఐదు కీలక హామీలు ఇచ్చిన...
దేశంలో జమిలి ఎన్నికలకు సంబంధించి కీలక ముందడుగు పడింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా రూపొందించిన ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రధాన...
దేశ రాజధాని ఢిల్లీలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు అధికార పార్టీ ఆప్ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను కూడా ప్రకటిస్తోంది....
దేశంలో ప్రజలు కోరుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై చట్టాలను రూపొందిస్తామని కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. బుధవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అకోలాకు...