Wednesday, October 30, 2024
Homeజాతీయం

జాతీయం

11రోజుల్లో ఏడుగురు మృత్యువాత‌

ఓ చిరుత రాజ‌స్థాన్ ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా ఉదయ్‌పుర్‌ ప్రాంతంలోని ఓ గ్రామంలో ఆలయ పూజారిని బలిగొంది. చిరుత అతడిపై దాడి చేసి, అటవీ ప్రాంతంలోకి ఈడ్చుకెళ్లిందని...

ఇది సుప్రీంకోర్టు.. కాఫీ షాపు కాదు

సుప్రీంకోర్టులో లాయ‌ర్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయన పదే పదే 'యా' అని అనడంపై సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఇది కోర్టు.. కాఫీ షాపు...

భార‌తీయుల‌కు అమెరికా గుడ్ న్యూస్‌

అగ్ర‌రాజ్యం అమెరికా భార‌తీయుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. అదనంగా 2.5 లక్షల వీసా అపాయింట్‌మెంట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపింది. పర్యటకులు, నైపుణ్యం కలిగిన కార్మికులతో పాటు స్టూడెంట్స్ కు ఇవి దోహదం చేస్తాయని...

ఇక‌పై లింగ‌మార్పిడి ఇష్టారీతిన‌ కుద‌ర‌దు

లింగ‌మార్పిడి ఇక‌పై ఇష్టారీతిన చేయించుకోవడం కుదరదు. లింగమార్పిడి, ప్రీ-హార్మోనల్‌ థెరపీకి ముందు మానసిక ఆరోగ్య నిపుణుల నుంచి అవసరమైన ధ్రువీకరణ పత్రాలను పొందాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ స్టాండర్డ్‌...

అస్సాం ప్ర‌భుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హాం

అస్సాం ప్ర‌భుత్వం బుల్డోజర్‌తో ఇళ్లను కూల్చడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అస్సాం ప్రభుత్వానికి కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. బుల్డోజర్‌ చర్యలపై సుప్రీంకోర్టు సెప్టెంబర్‌ 17న ఉత్తర్వులు జారీ చేసింది....

కాంగ్రెస్‌ సభల్లో పాకిస్థాన్‌ నినాదాలు 

కాంగ్రెస్‌ సభల్లో పాకిస్థాన్‌ అనుకూల నినాదాలు పెరుగుతున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఆరోపించారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ కాంగ్రెస్‌ నిర్వహిస్తున్న సభల్లో ఈ నినాదాలు లేవనెత్తుతున్నారని ఆయన...

స్నేహపూర్వకంగా ఉంటే సాయం చేసేవాళ్లం

భారత్‌తో పాకిస్థాన్ సత్సంబంధాలు కొనసాగించి ఉంటే.. అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి ఇస్లామాబాద్ కోరిన దానికంటే పెద్ద ఆర్థిక ప్యాకేజీని ఇచ్చేవాళ్లమని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఆర్టికల్ 370'...

Must read

spot_img