Friday, January 10, 2025
Homeజాతీయం

జాతీయం

అభివృద్ది అడ్డుకోవ‌డంలో పిహెచ్‌డీ చేశాయి

అభివృద్ధిని అడ్డుకోవడంలో ప్ర‌తిప‌క్షాలు పీహెచ్‌డీ చేశారంటూ ప్ర‌తిప‌క్షాల‌పై ప్ర‌ధాని మోడీ మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రాపుర్‌లో నిర్వహించిన సభలో ఆయ‌న మాట్లాడారు. భాజపా,శివసేన, ఎన్‌సీపీ ప్రభుత్వం అధికారంలో...

పాకిస్తాన్ ఆట‌గాళ్ల‌కు భార‌త్ వీసా నిరాక‌ర‌ణ

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీ పాక్‌లో జరిగితే తమ జట్టును పాకిస్తాన్‌కు పంప‌మ‌ని బీసీసీఐ ఐసీసీకి తేల్చిచెప్పింది. ఈ విషయాన్ని ఐసీసీ.. పీసీబీకి తెలియజేసింది. టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో జరిగేలా అంగీకరించాలని కోరింది....

ఖ‌ర్గే ఆయ‌న కుటుంబ త్యాగాన్ని మ‌రిచిపోయారు

కేవలం ఓట్ల కోసం ఆయన కుటుంబ త్యాగాన్ని మర్చిపోయారంటూ కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని అమరావతిలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో...

మ‌ణిపుర్‌లో మ‌రోసారి హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు

ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో మళ్లీ హింస చెల‌రేగింది. దీంతో సోమవారం నుంచి పలువురు మహిళలు, చిన్నారుల జాడ తెలియడం లేదు. వారి జాడ గుర్తించేందుకు భద్రతా సిబ్బంది ముమ్మర గాలింపు చేపడుతున్నారు. ''కనిపించకుండా...

దేశంలో తొలిసారిగా మ‌హిళ ఫోర్స్‌

దేశంలో తొలిసారిగా పూర్తిస్థాయిలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో మహిళల రిజర్వ్‌ బెటాలియన్‌ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. విమానాశ్రయాలు, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో పెరుగుతున్న విధులను దృష్టిలో ఉంచుకుని దాదాపు 1000కిపైగా...

2024 మిస్‌ టీన్‌ యూనివర్స్‌గా తృష్ణా రే..

భార‌త్‌కు చెందిన తృష్ణా రే ఈ ఏడాది మిస్‌ టీన్‌ యూనివర్స్‌ కిరీటాన్ని దక్కించుకున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాలోని క్లింబరీ వేదికగా ఈ పోటీలు జరిగాయి. ఇందులో పెరూ, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌, కెన్యా, పోర్చుగల్‌,...

షారుక్ ఖాన్‌ను బెదిరించింది న్యాయ‌వాది

ఇటీవ‌ల బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్‌కు రూ.50 ల‌క్షలు ఇవ్వాలంటూ ఓ వ్యక్తి షారుక్‌ను బెదిరింపు కాల్ చేశారు. ఈ బెదిరింపుల ఘటనపై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు తాజాగా ఓ...

Must read

spot_img