సామాజిక మాధ్యమం ఎక్స్ సేవలు బ్రెజిల్‌లో నిలిచిపోయాయి. ఆ దేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆదేశాల మేరకు టెలికామ్ విభాగం ఈ చర్యలు తీసుకొన్నట్లు ఓ ఆంగ్ల వార్తా సంస్థ తెలిపింది. దీంతో ఇక్కడి...
బంగ్లాదేశ్‌లోని గాజీ(బెంగాలీ) టీవీ ఛానల్‌కు చెందిన జర్నలిస్టు రహ్మునా సారా మృతదేహం సరస్సులో లభ్యమైంది. మృతదేహాన్ని ఢాకా మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. అయితే ఆమెది ఆత్మహత్యా...
పాకిస్థాన్‌లో కొందరు సాయుధులు రహదారిని అడ్డగించి, వాహనాల నుంచి ప్రయాణికుల్ని కిందికి దింపేసి కాల్పులు జరిపారు. బలూచిస్థాన్‌లోని ముసాఖెల్ జిల్లాలో సోమవారం జరిగిన ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారని డాన్ మీడియా...
రష్యా, ఉక్రెయిన్ మధ్య మళ్లీ భీకరపోరు మొదలయింది. సోమవారం ఉదయం నుంచి మాస్కో దళాలు భారీ ఎత్తున క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. రాజధాని కీవ్ సహా ఉక్రెయిన్ వ్యాప్తంగా భీకర పేలుళ్లు సంభవించాయి....
జపాన్‌లో అత్యంత రద్దీగా ఉండే న్యూ చిటోస్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హక్కైడో ద్వీపంలోని న్యూ చిటోస్ ఎయిర్‌పోర్ట్‌లోని రిటైల్ స్టోర్ నుండి ఒక కత్తెర ఆగష్టు 17న కనిపించకుండా పోయింది....
అమెరికాలో ఉంటున్న ఒ భారతీయ వైద్యుడు గత కొన్నేళ్లుగా చిన్నారులు, మహిళల నగ్న చిత్రాలు, వీడియోలను రహస్యంగా రికార్డ్ చేస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఎట్టకేలకు భార్య ఫిర్యాదుతో అతడి అరాచకాలు వెలుగులోకి...
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ అక్కడి ప్రజలకు మాత్రమే కాదు, తన భార్యకు కూడా ఎన్నో రూల్స్ పెట్టాడు. కిమ్ భార్య మంచి గాయని, చీర్ లీడర్. అయితే ఆమెను కిమ్ తండ్రి,...