Wednesday, December 25, 2024
Homeఅంతర్జాతీయం

అంతర్జాతీయం

వ‌ర‌ద నీటిలో మునిగిన కిమ్ ల‌గ్జ‌రీ కారు

ఉత్తర కొరియాలో గత కొన్ని రోజులుగా కుంభ వృష్టి కురుస్తోంది. దీంతో వేల మంది నిరాశ్రయులయ్యారు. అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఎమర్జెన్సీ ప్రకటించారు. చైనా సమీపంలోని సినాయ్జూ, యిజు అనే పట్టణాలు...

ఒలింపిక్స్‌లో క్రీడాకారుడిగా చైల్డ్ రేపిస్టు

రసవత్తరంగా కొనసాగుతున్న పారిస్ ఒలింపిక్స్‌లో ఓ బీచ్ వాలీబాల్ ప్లేయ‌ర్‌ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. అతనే నెద‌ర్లాండ్స్‌కు చెందిన‌ స్టీవెన్ వాన్ డె వెల్డే. ఆదివారం తన దేశం తరఫున బీచ్ వాలీబాల్...

వారంలోనే 20 కోట్ల డాలర్ల విరాళాలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌.. విరాళాల సేకరణలో దూసుకెళ్తున్నారు. బైడెన్‌ వైదొలిగిన అనంతరం బరిలోకి వచ్చిన ఆమె.. వారం వ్యవధిలోనే దాదాపు...

అంత‌రిక్షంలోనే ఉన్న సునీతా విలియ‌మ్స్‌

వ్యోమ‌గామి సునీతా విలియ‌మ్స్ ఇంకా అంత‌రిక్షంలోనే ఉన్నారు. ఆవిడ రాక మ‌రింత ఆల‌స్యం కానుంది. ఇప్ప‌టికే ఆమె తిరుగుప్ర‌యాణం నెల రోజుల ఆల‌స్య‌మైంది. తిరిగి భూమికి వ‌చ్చే బోయింగ్ వ్యోమ‌నౌక‌లో స‌మ‌స్య‌లు తలెత్త‌డంతో...

రైడింగ్ చేస్తూ బ్యూటీపుల్ బైకర్ మృతి

రష్యాకు చెందిన సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ తత్యానా ఓజోలినా.. తుర్కియేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి. తన ఎరుపురంగు బీఎండబ్ల్యూ బైక్‌పై ట్రావెలింగ్‌కు వెళ్లిన ఓజోలినా. తుర్కియేలోని...

చంద్రుడిపై నీటి ఆనవాళ్లు ఉన్నాయి

చంద్రుడిపైన చైనా నాలుగేళ్లుగా పరిశోధనలు చేస్తోంది.  చాంగే-5 సాయంతో జాబిల్లి నుంచి భూమికి మట్టిని తీసుకువచ్చిన చైనా అందులో నీటి జాడ ఉన్నట్లు పేర్కొంది. తమ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించినట్లు చైనీస్‌...

స‌తీమ‌ణి ఆరోప‌ణ‌ల‌కు దేశ ప్ర‌ధానికి స‌మ‌న్లు

స్పెయిన్‌ ప్రధాని పెడ్రో షాంచెజ్‌ సతీమణిపై ఆరోపణలు రావడంతో దేశ ప్రధానికే సమన్లు అందాయి. ఆయన సాక్ష్యం చెప్పాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ వ్యవహారంపై అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం స్పెయిన్‌ ప్రధాని...

Must read

spot_img