Wednesday, December 25, 2024
Homeఅంతర్జాతీయం

అంతర్జాతీయం

2025వరకు అంతరిక్షంలోనే సునితా విలియమ్స్..?

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ సాంకేతిక కారణాలతో రోజుల తరబడి అంతరిక్షంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఆమె రాక మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. మరో ఎనిమిది నెలల పాటు అంటే వచ్చే...

నానమ్మ ఇళ్లును కూల్చివేసిన కిమ్

ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తన అధికారానికి అడ్డం వస్తారని అనుమానిస్తే సొంత వారిని కూడా వదిలిపెట్టరు. గతంలో సవతి సోదరుడిపైనే విషప్రయోగం చేయించిన ఆయన.. తాజాగా నానమ్మపైనే ఆగ్రహాన్ని వెళ్లగక్కాడు....

బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వానికి సిద్ధం

బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైంది. నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరనున్నట్లు ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వకార్‌ ఉజ్‌ జమాన్‌ వెల్లడించారు. గురువారం సాయంత్రం 8 గంటలకు...

బంగ్లాదేశ్‌లో మాజీ క్రికెటర్ కెప్టెన్ ఇంటికి నిప్పు

బంగ్లాదేశ్‌లో హింసాత్మక పరిస్థితులు మరింతగా పెరిగాయి. నిరసనకారులు ఏకంగా ఆ దేశ ప్రధాని షేక్ హసీనాను పదవి నుంచి దిగిపోయేలా చేయడంతో పాటు దేశం విడిచి పారిపోయేలా చేశారు. అంతటితో వారి ఆగ్రహావేశాలు చల్లారడం లేదు....

బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని మార్చింది 26ఏళ్ల కుర్రాడు

బంగ్లాదేశ్‌లో దేశవ్యాప్త ఆందోళనలు తీవ్రస్థాయిలో చేసి, ఆ దేశ ప్రభుత్వాన్ని మార్చే ఉద్యమాన్ని నిర్వహించింది ఓ 26 ఏళ్ల కుర్రాడు. చిన్న ఆందోళనగా మొదలైన రిజర్వేషన్ల ఉద్యమం ఏకంగా ప్రధాని హసీనా భవితవ్యాన్ని...

దేశం విడిచి వెళ్లినా బంగ్లా ప్రధాని షేక్ హాసీనా..

బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లపై కొన్ని రోజులుగా సాగుతున్న ఆందోళనల్లో వందల మంది చనిపోయారు. నాలుగు రోజులుగా ఆందోళనలు సద్దుమణిగినట్లే కనిపించినా, సోమవారం తిరిగి మళ్లీ పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఈ ఆందోళనల్లో 300...

బంగ్లాదేశ్ ఆందోళనల్లో 32మంది మృతి

బంగ్లాదేశ్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు భారీ నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం సాయంత్రం 6 గంటల నుంచి దేశవ్యాప్తంగా కర్ఫ్యూ ప్రకటించింది. ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనల్లో 32 మంది ప్రాణాలు...

Must read

spot_img