15.3 C
London
Monday, September 16, 2024
Homeఅంతర్జాతీయం

అంతర్జాతీయం

వ‌ర‌ద‌ల వ‌ల్ల ప్రాణ న‌ష్టాన్ని నివారించ‌ని అధికారులు

ఉత్తర కొరియాలో వ‌ర‌ద‌ల వ‌ల్ల తీవ్ర వ‌ర‌ద‌ల వ‌ల్ల సుమారు 4 వేల మంది మరణించినట్లు తెలుస్తోంది. అయితే వరదల వల్ల ప్రాణనష్టాన్ని నివారించడంలో ప్రభుత్వ అధికారులు విఫలం అయ్యారు. ఈ నేపథ్యంలో...

బ్రూన్ సుల్తాన్‌కు 7000 ల‌గ్ల‌రీ కార్లు

బ్రూనే సుల్తాన్ హ‌స్స‌నాల్ బోల్కియా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి స్వాగ‌తం ప‌ల‌క‌నున్నారు. రెండు దేశాల మ‌ధ్య ఉన్న 40 ఏళ్ల దౌత్య సంబంధాల‌ను బ‌లోపేతం చేయ‌నున్నారు. ప్ర‌పంచంలోని సంప‌న్న వ్య‌క్తుల్లో బోల్కియా ఒక‌రు....

బ్రెజిల్‌లో నిలిచిపోయిన ఎక్స్‌ సేవలు

సామాజిక మాధ్యమం ఎక్స్‌ సేవలు బ్రెజిల్‌లో నిలిచిపోయాయి. ఆ దేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆదేశాల మేరకు టెలికామ్‌ విభాగం ఈ చర్యలు తీసుకొన్నట్లు ఓ ఆంగ్ల వార్తా సంస్థ తెలిపింది. దీంతో ఇక్కడి...

బంగ్లాదేశ్‌లో మ‌హిళా జ‌ర్న‌లిస్టు అనుమానాస్ప‌ద మృతి

బంగ్లాదేశ్‌లోని గాజీ(బెంగాలీ) టీవీ ఛానల్‌కు చెందిన జర్నలిస్టు రహ్మునా సారా మృతదేహం సరస్సులో లభ్యమైంది. మృతదేహాన్ని ఢాకా మెడికల్ కాలేజ్ ఆసుప‌త్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. అయితే ఆమెది ఆత్మహత్యా...

వాహనాల నుంచి ప్రయాణీకులను దింపి కాల్చేశారు

పాకిస్థాన్‌లో కొందరు సాయుధులు రహదారిని అడ్డగించి, వాహనాల నుంచి ప్రయాణికుల్ని కిందికి దింపేసి కాల్పులు జరిపారు. బలూచిస్థాన్‌లోని ముసాఖెల్ జిల్లాలో సోమవారం జరిగిన ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారని డాన్‌ మీడియా...

యుద్ధాన్ని ముగించడానికి సహాయం చేయండి

రష్యా, ఉక్రెయిన్‌ మధ్య మళ్లీ భీకరపోరు మొదలయింది. సోమవారం ఉదయం నుంచి మాస్కో దళాలు భారీ ఎత్తున క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. రాజధాని కీవ్‌ సహా ఉక్రెయిన్‌ వ్యాప్తంగా భీకర పేలుళ్లు సంభవించాయి....

కత్తెర కారణంగా 36విమానాలు రద్దు

జపాన్‌లో అత్యంత రద్దీగా ఉండే న్యూ చిటోస్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హక్కైడో ద్వీపంలోని న్యూ చిటోస్ ఎయిర్‌పోర్ట్‌లోని రిటైల్ స్టోర్ నుండి ఒక కత్తెర ఆగష్టు 17న కనిపించకుండా పోయింది....

Must read

spot_img