Sunday, December 22, 2024
Homeక్రైం

క్రైం

పెళ్లి బస్సుపై తెగిపడిన కరెంట్ తీగ

పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సుపై హైటెన్షన్‌ కరెంట్‌ వైరు తెగి పడింది. దీంతో బస్సుకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో పలువురు సజీవ దహనమైనట్లు అధికారులు వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో గాజీపుర్‌ జిల్లాలో ఘోర...

సుప్రీంకోర్టులో సాయిబాబాకు ఊరట

భారత సర్వోన్నత న్యాయస్థానంలో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ జి.ఎన్‌.సాయిబాబాకు ఊరట లభించింది. మావోయిస్టులతో సంబంధాల కేసులో అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించాలని మహారాష్ట్ర చేసిన...

మంచూరియా, పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం

కర్ణాటక ప్రభుత్వం మంచూరియా, పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కృత్రిమ రంగుల వాడకం ఆరోగ్యానికి హానికరమని తేలిందని ఆరోగ్యశాఖ...

భార్యకు రూ.30 లిప్‌స్టిక్‌ కొన్న భర్త

తన భార్యకు రూ.30 విలువైన లిప్‌స్టిక్‌ను భర్త గిఫ్ట్‌గా ఇచ్చాడు. అయితే అంత ఖరీదైన లిప్‌స్టిక్‌ భర్త కొనడంపై భార్య ఆగ్రహించింది. ఈ సందర్భంగా వారి మధ్య గొడవ జరుగడంతో అలిగి పుట్టింటికి...

శివరాత్రి వేడుకల్లో పిల్లలపై కరెంటు వైర్లు

దేశవ్యాప్తంగా శివరాత్రి వేడుకలు సాగుతున్న సమయంలో రాజస్తాన్ కోటాలో అపశృతి చోటు చేసుకుంది. శివరాత్రి పూజల్లో పాల్గొంటున్న పిల్లలపై కరెంటు వైర్లు పడటంతో ఏకంగా 17 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్ధితి...

అత్యాచార బాధితురాలి తండ్రి ఆత్మహత్య..

ఉత్తరప్రదేశ్‌ హమీర్‌పూర్ జిల్లాలో ఇటీవల ఇద్దరు బాలికలు సామూహిక అత్యాచారానికి గురయ్యారు. ఈ దారుణం జరిగిన తర్వాత ఇద్దరు బాలికలు ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా బాధితురాళ్లలో ఒకరి తండ్రి కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు...

మనుషుల ప్రాణాల కంటే కుక్కలు ఎక్కువ కాదు

దేశంలోని చాలా రాష్ట్రాల్లో వీధి కుక్కల దాడుల్లో చనిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే కేరళ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మనుషుల...

Must read

spot_img